అహమ్మద్ పటేల్ పై మండిపడుతున్న డీకే అభిమానులు || DK Shivakumar Fans Fires On Ahmed Patel

2019-09-06 654

Karnataka Senior Congress Leader DK Shivakumar Has Given Political Rebirth To Sonia Gandhi Close Aid Ahmed Patel, In Return What He Is Helped Him back?
#delhi
#ed
#amitshah
#dkshivakumar
#political
#ahmedpatel
#soniagandhi
#bjp
#congress

సోనియా గాంధీని నమ్మి అహమ్మద్ పటేల్ కు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం (రిటర్న్ గిఫ్ట్) ఇదేనా ? అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపిస్తే బీజేపీ అధికార దుర్వినియోగం చేసింది అంటూ ఓ ట్వీట్ చేసి మౌనంగా ఉండిపోయారు అహ్మద్ పటేల్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, అమిత్ షాను ఎదిరించి పోరాడి నేడు అరెస్టు అయిన డీకే. శివకుమార్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అన్యాయం చేసిందని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అమిత్ షా దెబ్బకు డీకే. శివకుమార్ జైలుకు పోయారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.